మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Krishna Kruta Durga Stotram – శ్రీ దుర్గా స్తోత్రం (శ్రీకృష్ణ కృతం)
శ్రీకృష్ణ ఉవాచ |
త్వమేవ సర్వజననీ మూలప్రకృతిరీశ్వరీ |
త్వమేవాద్యా సృష్టివిధౌ స్వేచ్ఛయా త్రిగుణాత్మికా || 1 ||
కార్యార్థే సగుణా త్వం చ వస్తుతో నిర్గుణా స్వయమ్ |
పరబ్రహ్మస్వరూపా త్వం సత్యా నిత్యా సనాతనీ || 2 ||
తేజః స్వరూపా పరమా భక్తానుగ్రవిగ్రహా |
సర్వస్వరూపా సర్వేశా సర్వాధారా పరాత్పరా || 3 ||
సర్వబీజస్వరూపా చ సర్వపూజ్యా నిరాశ్రయా |
సర్వజ్ఞా సర్వతోభద్రా సర్వమంగళమంగళా || 4 ||
సర్వబుద్ధిస్వరూపా చ సర్వశక్తిస్వరూపిణీ |
సర్వజ్ఞానప్రదా దేవీ సర్వజ్ఞా సర్వభావినీ || 5 ||
త్వం స్వాహా దేవదానే చ పితృదానే స్వధా స్వయమ్ |
దక్షిణా సర్వదానే చ సర్వశక్తిస్వరూపిణీ || 6 ||
నిద్రా త్వం చ దయా త్వం చ తృష్ణా త్వం చాత్మనః ప్రియా |
క్షుత్ క్షాంతిః శాంతిరీశా చ కాంతిస్తుష్టిశ్చ శాశ్వతీ || 7 ||
శ్రద్ధా పుష్టిశ్చ తంద్రా చ లజ్జా శోభా దయా తథా |
సతాం సంపత్స్వరూపా శ్రీర్విపత్తిరసతామిహ || 8 ||
ప్రీతిరూపా పుణ్యవతాం పాపినాం కలహాంకురా |
శశ్వత్కర్మమయీ శక్తిః సర్వదా సర్వజీవినామ్ || 9 ||
దేవేభ్యః స్వపదో దాత్రీ ధాతుర్ధాత్రీ కృపామయీ |
హితాయ సర్వదేవానాం సర్వాసురవినాశినీ || 10 ||
యోగినిద్రా యోగరూపా యోగదాత్రీ చ యోగినామ్ |
సిద్ధిస్వరూపా సిద్ధానాం సిద్ధిదా సిద్ధయోగినీ || 11 ||
మాహేశ్వరీ చ బ్రహ్మాణీ విష్ణుమాయా చ వైష్ణవీ |
భద్రదా భద్రకాలీ చ సర్వలోకభయంకరీ || 12 ||
గ్రామే గ్రామే గ్రామదేవీ గృహదేవీ గృహే గృహే |
సతాం కీర్తిః ప్రతిష్ఠా చ నిందా త్వమసతాం సదా || 13 ||
మహాయుద్ధే మహామారీ దుష్టసంహారరూపిణీ |
రక్షాస్వరూపా శిష్టానాం మాతేవ హితకారిణీ || 14 ||
వంద్యా పూజ్యా స్తుతా త్వం చ బ్రహ్మాదీనాం చ సర్వదా |
బ్రహ్మణ్యరూపా విప్రాణాం తపస్యా చ తపస్వినామ్ || 15 ||
విద్యా విద్యావతాం త్వం చ బుద్ధిర్బుద్ధిమతాం సతామ్ |
మేధా స్మృతిస్వరూపా చ ప్రతిభా ప్రతిభావతామ్ || 16 ||
రాజ్ఞాం ప్రతాపరూపా చ విశాం వాణిజ్యరూపిణీ |
సృష్టౌ సృష్టిస్వరూపా త్వం రక్షారూపా చ పాలనే || 17 ||
తథాంతే త్వం మహామారీ విశ్వే విశ్వైశ్చ పూజితే |
కాలరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ మోహినీ || 18 ||
దురత్యయా మే మాయా త్వం యయా సమ్మోహితం జగత్ |
యయా ముగ్ధో హి విద్వాంశ్చ మోక్షమార్గం న పశ్యతి || 19 ||
ఇత్యాత్మనా కృతం స్తోత్రం దుర్గాయా దుర్గనాశనమ్ |
పూజాకాలే పఠేద్యో హి సిద్ధిర్భవతి వాంఛితా || 20 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణసంవాదే దుర్గోపాఖ్యానే షట్షష్టితమోఽధ్యాయే శ్రీ దుర్గా స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.